News

రెండు దేశాల యుద్ధ వాతావరణం నెలకున్న నేప‌థ్యంలో కొందరు ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని రేణు దేశాయ్ ఆవేదన ...
సినిమాల్లో కూడా అలాంటి స‌న్నివేశాల‌ను చూడ‌లేం, సినిమాల‌కు అలాంటి స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డం కూడా ఏ ద‌ర్శ‌కుడికీ సాధ్యం ...
యూరి, పుల్వామా, ప‌హ‌ల్గాం దాడుల త‌ర్వాత ప్రతిసారీ మ‌న శ‌క్తిని ప్ర‌పంచానికి చాటి చెబుతున్న‌ట్టు ర‌క్ష‌ణ మంత్రి తెలిపారు.
యూజవల్ గా వన్ డే లో ఐ బొమ్మ లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ ల్లో పైరసీ ప్రింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు సండే అయినా కూడా రాలేదు.
ఆప‌రేష‌న్ సిందూర్‌పై పాకిస్థాన్‌కు భార‌త్ షాక్ ఇచ్చింది. ఈ విష‌య‌మై ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఇచ్చింది.
మేము భార‌తీయులం. మా అమాయ‌క ప్ర‌జ‌ల్ని పొట్ట‌న పొట్టుకున్న టెర్ర‌రిస్టుల‌ను, వాళ్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న పాకిస్థాన్‌కు గ‌ట్టిగా ...
రూ. 2,000 కోట్ల చైన్-లింక్ స్కామ్‌పై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో కేసు న‌మోదైంద‌ని ఈడీ దృష్టికి నాని తీసుకెళ్లారు ...
ప్ర‌పంచంలో అమ్మ‌కు మించిన దైవం లేద‌ని అంటారు. దేవుడు ప్ర‌తిచోటా ఉండ‌లేక‌, అమ్మ‌ను సృష్టించార‌ని ఓ క‌వి మాట ముమ్మాటికీ నిజం.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జ‌వాన్ ముర‌ళీనాయ‌క్ కుటుంబానికి చంద్ర‌బాబు స‌ర్కార్ భారీ సాయం ప్ర‌క‌టించింది.
కొంత మంది పోలీస్ అధికారులు పాల‌క ప‌క్షానికి చెందిన నాయ‌కుల మెప్పుకోసం అతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పౌర స‌మాజం గుర్తించింది.
కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర. అలాంటి హీరోకి మళ్లీ లుక్ టెస్ట్ ఏమిటి? కానీ చేసారు. రామ్ పోతినేని-మైత్రీ సంస్థ కాంబినేషన్ లో ...
జాతకాలు చెప్పే వేణుస్వామి టైమ్, టైమింగ్ రెండూ బాగాలేవు. ఇప్పటికే నాగచైతన్య-శోభితపై జాతకం చెప్పి మహిళా కమిషన్ చుట్టూ తిరిగిన ...