Nieuws
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ సీఏం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లలో పర్యటించిన ...
హైదరాబాద్‌లో బోనాల పండగ సందడి మెుదలైంది. నెల రోజుల పాటు డప్పు చప్పుళ్లు, పోతురాజుల ఆటలతో కోలాహలంగా మారనుంది. జూన్ 26న ఆషాఢ ...
హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి హనీ ట్రాప్‌కు గురై రూ. 38.73 లక్షలు కోల్పోయారు. ఫేస్బుక్లో మహిళ ...
తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు పలు ...
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీ వేంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా పేరు మార్చాలని టీటీడీ ధర్మకర్తల మండలి ...
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినట్టు సమాచారం. నాని అందుబాటులో ఉన్నప్పటికీ ఇతర ...
ఆంధ్రప్రదేశ్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం ...
Telangana worker dies in Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ, ఉపాధి కోసం ఇజ్రాయెల్ వెళ్లిన జగిత్యాల వాసి రెవెళ్ల రవీందర్ (57) టెల్ అవీవ్ ఆసుపత్రి బంకర్లో చికిత్స పొందుతూ మరణించారు. గుండె సంబంధిత ...
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో ఇప్పటికే కీలక నేతలను కోల్పోయిన ఆ ...
Bomb threat to Begumpet airport: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. వెంటనే ...
ఇరాన్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వారసత్వ ...
Samantha Ruth Prabhu in Mumbai | నటి సమంత వీడియోగ్రాఫర్లపై ఆగ్రహానికి గురయ్యారు. ముంబైలో ఆమె జిమ్ నుంచి బయటికి వస్తుండగా.. వీడియోగ్రాఫర్లు ఆమెను తమ కెమెరాల్లో బంధించేందుకు ఒక్కసారిగా వెంటబడ్డారు. ఆమె ...
Resultaten die mogelijk niet toegankelijk zijn voor u worden momenteel weergegeven.
Niet-toegankelijke resultaten verbergen